నాగార్జున సర్ ఇచ్చిన షర్ట్ కంటే నాకు ఏదీ విలువైంది కాదు.. ఈ జీవితానికది చాలు.. బిగ్‌బాస్5 హమీద
బిగ్‌బాస్5 హౌజ్‌లో ఒన్లీ వన్ హీరోయిన్ అంటూ నాగార్జున చేత ప్రశంసలందుకుంది హమీద.
బిగ్‌బాస్5 హౌజ్‌లో ఒన్లీ వన్ హీరోయిన్ అంటూ నాగార్జున చేత ప్రశంసలందుకుంది హమీద. ఐదో వారంలో అనూహ్యంగా ఎలిమినేట్ అయి అటు శ్రీరామ్‌కి, ఇటు తన అభిమానులకు షాకిచ్చింది. ఎలిమినేషన్ చాలా బాధగా ఉందని చెప్పిన హమీద నాగార్జున ఇచ్చిన గిఫ్ట్ మాత్రం తనకు చాలా విలువైందని, దాన్ని ఎప్పటికీ వదులుకోలేనని తెలిపింది. బిగ్‌బాస్5 ఐదో వారంలో ఎలిమినేషన్ అయిన హమీద `ఏషియానెట్` తెలుగుతో ప్రత్యేకంగా ముచ్చటించింది. అనేక విషయాలను బోల్డ్ గా చెప్పింది. అవేంటో ఓ మీరే చూడండి