Asianet News TeluguAsianet News Telugu

మా అమ్మకు నువ్వు నచ్చలేదు.. మోనల్ కి అఖిల్ షాక్..

బిగ్ బాస్ హౌజ్ లో అఖిల్, మోనల్ ల మధ్య మళ్లీ గ్యాప్ మొదలయ్యింది. 

బిగ్ బాస్ హౌజ్ లో అఖిల్, మోనల్ ల మధ్య మళ్లీ గ్యాప్ మొదలయ్యింది. దీనికి అఖిల్ మదరే కారణం. మా అమ్మను నువ్వు నచ్చలేదు అంటూ అఖిల్, మోనల్ కి కాస్త కన్వీన్సింగ్ గా చెప్పాడు. అందర్నీ బాగా పలకరించింది. నీ దగ్గరికి వచ్చేసరికి హాయ్ మోనల్ అంది.. అంతేకాదు మోనల్ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పింది. మా అమ్మ నా మీద చాలా పొసెసివ్ ఉంటది. అఖిల్ అని పచ్చబొట్టు వేయించుకుంది చూడు. ఆమె నాకు ఏదీ చెప్పదు.. కానీ నాకు ఆమె ప్రతీ మూవ్ అర్థమైతది. వచ్చినప్పటినుండి చూస్తున్న ఆమెనే నేను.. అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో మోనల్ ఆంటీ.. అఖిల్ ఇంటికే వస్తాడు. అంటూ తనతో తీసుకుపోనులే అన్న హామీ ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చింది. అది చెప్పాక.. అమ్మకు నచ్చలేదన్న కారణంతో అఖిల్ మోనల్ తో కాస్త దూరం దూరంగానే ఉంటున్నాడు. 

Video Top Stories