Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 : భోరున ఏడ్చిన కరాటే కళ్యాణి.. గంగవ్వనూ దింపేశారు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అనుకున్నంత కాకపోయినా ఓ రేంజ్ లో బాగానే ఎంటర్నైన్ చేస్తోంది. 

హౌజ్ మేట్స్ ఎవ్వరూ సెలబ్రిటీలు కాదని, ఫేడవుట్ అయిన వాళ్లని.. పెద్దగా ఎంటర్నైన్మెంట్ లేదని ఇలా ఎన్ని రకాల నెగెటివ్ టాక్ వచ్చినా దూసుకుపోతూనే ఉంది. కారణం ఓ మనిషికి తెలియకుండా వారి ప్రవర్తనను గమనించడం, దాన్ని జడ్జ్ చేయడంలో ఉన్న మానవసహజ క్యూరియాసిటి. అయితే మిగతా బిగ్ బాస్ మిగతా మూడు సీజన్లకు ఈ సీజన్ కూ చాలా తేడా ఉంది. ఎందులో అంటే...

Video Top Stories