Asianet News TeluguAsianet News Telugu

గట్టిగా ఇచ్చుకోమని చెప్పిన మదర్స్.. వీళ్లకు హ్యాట్సాఫ్..

అమ్మల ఎంట్రీతో బిగ్ బాస్ హౌజ్ గేమ్ స్ట్రాటజీ మారిపోయింది. 

అమ్మల ఎంట్రీతో బిగ్ బాస్ హౌజ్ గేమ్ స్ట్రాటజీ మారిపోయింది. ఉప్పూ, నిప్పులా ఉన్న అభిజిత్, అఖిల్.. దోస్త్ మేరా దోస్త్ అన్నట్టుగా మారిపోయారు. నువ్వెంతంటే నువ్వెంత అని తిట్టుకున్న సోహైల్ హారిక అరే అంత గలీజ్ గా అనుకున్నమారా.. అంటూ సారీలు చెప్పుకుని జట్టు కట్టేశారు. ఎంతైనా అమ్మ అమ్మే.. ఆ మిరాకిలే వేరు.. అంటూ లాస్యతో అభిజిత్ చెప్పడం బాగనిపించింది.