Asianet News TeluguAsianet News Telugu

వామ్మో మోనల్.. అఖిల్ ని ముద్దుల్తో చంపేస్తోంది... మళ్లీ మొదలయింది..

బిగ్ బాస్ హౌజ్లో నామినేషన్ల మంట చల్లారింది. 

బిగ్ బాస్ హౌజ్లో నామినేషన్ల మంట చల్లారింది. నెక్ట్స్ డేకి బిగ్ బాస్ కమాండో టాస్క్ అంటూ హౌజ్ మేట్ల ఒళ్లు పులిసిపోయేలా చేశాడు. దీనికి తోడు అఖిల్ బర్త్ డే సెలబ్రేషన్స్.. అఖిల్ మోనల్ కి ముద్దుల్లో ముంచేసి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం.. హారిక తను ఎంత స్ట్రాంగో నిరూపించుకుంది. అలా ఈ రోజు ఎపిసోడ్ కాస్త స్మూత్ గానే గడిచింది.