Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ షో నిర్వహణ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన మోనాల్


బిగ్ బాస్ సీజన్ 4 పాల్గొన్న మోనాల్ బాగా పాపులర్ అయ్యారు. 

First Published Jan 9, 2021, 1:34 PM IST | Last Updated Jan 9, 2021, 1:34 PM IST


బిగ్ బాస్ సీజన్ 4 పాల్గొన్న మోనాల్ బాగా పాపులర్ అయ్యారు. హౌస్ లో ఫైనల్ కి ముందు 14వారం ఎలిమినేటైన మోనాల్ తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా హౌస్ లో అఖిల్ సార్తక్ తో మోనాల్ రొమాన్స్ కూడా హైలెట్ అయ్యింది.