గంగవ్వ ఇంటి కోసం లక్షలు ఖర్చు చేసిన బిగ్ బాస్, ఇల్లు చూస్తే కండ్లు చేదరల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ లో అందరినీ ఆకట్టుకున్నవారిలో గంగవ్వ ఒకరు.

 

 

 



 

 

 

 

 

 

First Published Jan 3, 2021, 11:20 AM IST | Last Updated Jan 3, 2021, 11:20 AM IST

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ లో అందరినీ ఆకట్టుకున్నవారిలో గంగవ్వ ఒకరు.అరవై ఏళ్ల ప్రాయంలో హౌస్ లోకి ప్రవేశించే అవకాశం పొందిన..గంగవ్వ ప్రేక్షకుల మద్దతు అందుకున్నారు.తెలంగాణా యాసలో ఇంటి సభ్యులపై గంగవ్వ పంచ్ లు సరదా పంచేవి.అయితే గంగవ్వ ఆరోగ్య కారణాల చేత హౌస్ నుండి స్వచ్చందం గా బయటికి వచ్చారు...