త్వరలో అఖిల్, మోనాల్ ల పెళ్లి.. గంగవ్వకి గిఫ్ట్ కూడా ఇచ్చేసారా..?

బిగ్ బాస్ హౌస్ లో ఉదయించిన ప్రేమ జంట మోనాల్-అఖిల్. సీజన్ 4లో వీరిద్దరి మధ్య రొమాన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

First Published Feb 8, 2021, 6:39 PM IST | Last Updated Feb 8, 2021, 6:39 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ఉదయించిన ప్రేమ జంట మోనాల్-అఖిల్. సీజన్ 4లో వీరిద్దరి మధ్య రొమాన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంతగా వీరు హౌస్లో మెదిలారు. మరి వీరి ప్రేమ హౌస్ వరకే పరిమితమా అంటే... కాదనే వినిపిస్తుంది.