Asianet News TeluguAsianet News Telugu

బయటపడ్డ అఖిల్ నిజస్వరూపం.. మోనల్ మీద ఇంటిసభ్యులు గరం గరం...

బిగ్ బాస్ సీజన్ 4 అంతా రచ్చరచ్చే. 


బిగ్ బాస్ సీజన్ 4 అంతా రచ్చరచ్చే. ఇక ఎండింగ్ దగ్గరికి వస్తుండడంతో బిగ్ బాస్ 12 వారం నామినేషన్స్ అదృష్టం వర్సెస్ దురదృష్టం ఈక్వల్ టు హార్డ్ వర్క్ అన్నట్టుగా సాగింది. ఈసారి నామినేషన్స్ లో రెండు లెవల్స్ చేశాడు బిగ్ బాస్. ఫస్ట్ లెవల్ లో కెప్టెన్ అయిన హారిక తప్ప అందరూ గార్డెన్ ఏరియాలో ఉన్న టోపీలు పెట్టుకుని ఫ్రీజ్ అవ్వాలి.

Video Top Stories