Asianet News TeluguAsianet News Telugu

హీరో ,జీరో తో కంటెస్టెంట్ ల మధ్య చిచ్చు పెట్టిన నాగ్


బిగ్‌బాస్‌ 4 రెండో వారం కూడా బాగానే సాగింది అని చెప్పుకోవచ్చు.

బిగ్‌బాస్‌ 4 రెండో వారం కూడా బాగానే సాగింది అని చెప్పుకోవచ్చు . ఎపిసోడ్  ప్రారంభంలోనే ఎలిమినేషన్‌కి నామినేషన్‌  అయిన తొమ్మిది మంది ని ఉద్దేశించి హౌజ్‌లోకి వచ్చింద గేమ్‌ ఆడటానికా? లేక వెళ్ళిపోవడానికా అంటూ  నాగార్జున ‌ తనదైన స్టయిల్‌లో అందరికి క్లాస్  పీకాడు. ఊహించని ఈ  పరిణామంతో సభ్యులంతా షాక్‌ కి గురయ్యారు. .

Video Top Stories