Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 4: మోనాల్ ని ఓదార్చిన అఖిల్ అభిజిత్ ... క్వీన్ అరియానా

బిగ్ బాస్ 4:  5th వీక్  స్టార్టింగ్ ఎపిసోడ్ గొడవల్తో నడిస్తే ఈ ఎపిసోడ్ ఏడుపులతో స్టార్ట్ అయి ఫన్ తోముగిసింది ఆ విశేషాలేంటో చూద్దాం.

బిగ్ బాస్ 4:  5th వీక్  స్టార్టింగ్ ఎపిసోడ్ గొడవల్తో నడిస్తే ఈ ఎపిసోడ్ ఏడుపులతో స్టార్ట్ అయి ఫన్ తోముగిసింది ఆ విశేషాలేంటో చూద్దాం.
నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేషన్స్ కి నామినేషన్స్ కావడంతో బిగ్ బాస్ హౌస్ కొంచెం హాట్ హాట్ గానే సాగింది. ఎలిమినేషన్స్ లో భాగంగా  బిగ్ బాస్  ఇంటి సభ్యుల మధ్య  వాగ్వాదం జరిగిన  తెలిసిందే . 9 మంది సభ్యులు ఈ వరం  ఎలిమినేషన్స్ కి నామినేట్ అయ్యారు .