Asianet News TeluguAsianet News Telugu

BholaShankar Review: `భోళాశంకర్‌` మూవీ రివ్యూ..

చిరంజీవి ఈ ఏడాది ప్రారంభంలో `వాల్తేర్‌ వీరయ్య`తో సక్సెస్‌ కొట్టారు. 

First Published Aug 11, 2023, 2:48 PM IST | Last Updated Aug 11, 2023, 2:48 PM IST

చిరంజీవి ఈ ఏడాది ప్రారంభంలో `వాల్తేర్‌ వీరయ్య`తో సక్సెస్‌ కొట్టారు. ఇప్పుడు ఆ సక్సెస్‌ని రిపీట్‌ చేసేందుకు `భోళాశంకర్‌` చిత్రంతో వచ్చారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మించారు. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో కీర్తిసురేష్‌ చెల్లి పాత్ర చేసింది. సుశాంత్‌ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా నేడు శుక్రవారం(ఆగస్ట్ 11) విడుదలైంది. తమిళంలో హిట్‌ అయిన `వేదాళం`కిది రీమేక్. మరి ఇక్కడ హిట్‌ అయ్యింది. ఆ హిట్‌ మ్యాజిక్ రిపీట్‌ అయ్యిందా? మెగాస్టార్‌ కి మరో హిట్‌ పడిందా? అనేది వీడియో రివ్యూలో తెలుసుకుందాం.