Asianet News TeluguAsianet News Telugu

ట్రైలర్ లో పంది అంటూ బాలయ్య పొలిటికల్ పంచ్, ఇంతకీ ఏ ఎమ్మెల్యేని ఉద్దేశించినట్టు..?

బాలయ్య సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగులు వర్షమే. 

బాలయ్య సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగులు వర్షమే. అడుగడక్కీ అదిరిపోయే డైలాగులతో ఆయన ఫ్యాన్స్ కు పండుగ చేస్తూంటారు. ముఖ్యంగా ఆ డైలాగులు చెప్పేటప్పుడు ఆయన చూపే ఎక్సప్రెషన్స్ అయితే ఓ రేంజిలో ఉంటాయి. అందుకే ఆయనకు డైలాగులు రాసేటప్పుడు ఆచి తూచి అక్షరం అక్షరం ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ఆ డైలాగులు విమర్శలు పాలవుతూంటాయి. తాజాగా బాలయ్య నుంచి వచ్చిన ఓ డైలాగు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోంది.