విరాటపర్వం డైరెక్టర్ వేణు ఊడుగులతో ఏషియా నెట్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ (Promo )

నీది నాది ఒకే కథ సినిమాతో హిట్ కొట్టిన యువ డైరెక్టర్ వేణు ఊడుగుల, విరాటపర్వం చిత్రంతో మనముందుకు రానున్నారు. 

First Published Feb 2, 2021, 8:14 PM IST | Last Updated Feb 2, 2021, 8:35 PM IST

నీది నాది ఒకే కథ సినిమాతో హిట్ కొట్టిన యువ డైరెక్టర్ వేణు ఊడుగుల, విరాటపర్వం చిత్రంతో మనముందుకు రానున్నారు. రాణా, సాయి పల్లవి, నందిత దాస్, నివేత పేతురేజ్, జరీనా వాహబ్, ప్రియమణి వంటి అవార్డు విన్నింగ్ స్టార్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30వ తేదీన మనముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వేణు ఊడుగుల ఏషియా నెట్ తో ప్రత్యేకంగా ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ పూర్తి వీడియో గురువారం ఉదయం 10.00 గంటలకు మీ ముందుకు వస్తుంది.