Asianet News TeluguAsianet News Telugu

చిరు అయితే ఏంటి..? నేను చెయ్యను.. మెగాస్టార్ ఆఫర్ కి అనురాగ్ కశ్యప్ నో

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. 

First Published Apr 18, 2021, 12:59 PM IST | Last Updated Apr 18, 2021, 12:59 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. ఈ సినిమా మే 13న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే చిరంజీవి మరో సినిమాని ప్రారంభించారు. మలయాళ హిట్‌ సినిమా `లూసీఫర్‌` రీమేక్‌ని జనవరిలోనే ప్రారంభించారు. ఏప్రిల్‌ నుంచి ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ ని ప్రారంభించాల్సి ఉంది. ఇది కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి.