నటిగా స్థాయిని పెంచుకుంటున్న అనసూయ: వేశ్య పాత్రలో పడుపు వృత్తి వెనుక చీకటి కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం
యాంకర్ అనసూయ ఇప్పటి వరకు `జబర్దస్త్` షోలో హాట్ హాట్ అందాలతో మెస్మరైజ్ చేసింది.
యాంకర్ అనసూయ ఇప్పటి వరకు `జబర్దస్త్` షోలో హాట్ హాట్ అందాలతో మెస్మరైజ్ చేసింది. సినిమాల్లో ఐటెమ్ సాంగుల్లో అందాల విందు వడ్డించింది. ఇప్పుడు తనలోని పీక్ రొమాంటిక్ యాంగిల్‌ని చూపించబోతుంది. ఆమె వేశ్యగా మారబోతుంది. ఓ సినిమాలో వేశ్యగా కనిపించనుందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.