Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ తో హరీష్ శంకర్ భారీ ప్రాజెక్ట్...మరో పాన్ ఇండియా మూవీ కాబోతుందా..?

తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఒక శుభవార్త బయటకి వచ్చింది.

First Published Sep 18, 2022, 1:19 PM IST | Last Updated Sep 18, 2022, 1:19 PM IST

తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఒక శుభవార్త బయటకి వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మరోసారి నటించే అవకాశం ఉందని స్వయంగా అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు.