Asianet News TeluguAsianet News Telugu

ఫోటో కోసం ఏకంగా స్టేజి మీదకు అభిమాని, అల్లు అర్జున్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మంగళవారం రాత్రి పాల్గొన్న `చావు కబురు చల్లగా` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో షాకింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ఎదురైంది. 

స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మంగళవారం రాత్రి పాల్గొన్న `చావు కబురు చల్లగా` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో షాకింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ఎదురైంది. కొంత మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా బన్నీపైకి ఎగబడ్డారు. కొందరు ఆయన కాళ్లు పట్టుకోగా, మరికొందరు మెడ పట్టుకున్నారు. తాజాగా ఇది వైరల్‌ అవుతుంది.

Video Top Stories