Asianet News TeluguAsianet News Telugu

ఫాన్స్ కు పిచ్చెక్కించే వార్త...ఎన్టీఆర్ తో మాజీ ప్రపంచ సుందరి..నిజమేనా..?

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 

First Published Jun 13, 2023, 2:33 PM IST | Last Updated Jun 13, 2023, 2:33 PM IST

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అప్పుడే మరో సినిమాకి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. `ఎన్టీఆర్‌ 31`కి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ వైరల్‌ అవుతుంది.