కరోనా కాలంలో రియల్ హీరో చిరంజీవి.. ఉత్తేజ్ భావోద్వేగం..
నటుడు ఉత్తేజ్ తన భార్య పద్మతో కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు.
నటుడు ఉత్తేజ్ తన భార్య పద్మతో కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. తనతో పాటు తన స్నేహితులనూ తీసుకెళ్లారు. 'అన్నమాట బంగారుబాట' అంటూ మెగాస్టార్ చిరంజీవి అడుగు జాడల్లో తాను నడుస్తానని, అన్నయ్య చెప్పింది టీవీలో చూసి బ్లడ్ ఇవ్వడానికి వచ్చానని అన్నారు. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా శ్రీ చిరంజీవి గారు అసలు సిసలైన హీరో అని కొనియాడారు ఉత్తేజ్.