Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ అంబటి రాంబాబు...ఈసారి ఫుల్ గా మరింత సెటైరికల్ గా...

`బ్రో` సినిమాలో నిమిషం పాటు ఉన్న `శ్యాంబాబు` పాత్రకే ఏపీలో వైసీపీ నాయకులు నానా రచ్చ చేశారు.

 

First Published Aug 9, 2023, 4:36 PM IST | Last Updated Aug 9, 2023, 4:36 PM IST

`బ్రో` సినిమాలో నిమిషం పాటు ఉన్న `శ్యాంబాబు` పాత్రకే ఏపీలో వైసీపీ నాయకులు నానా రచ్చ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ని ఏకి పడేస్తున్నారు. `బ్రో` సినిమాని తూర్పార పట్టారు. డిజాస్టర్ అని కామెంట్లు చేశారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు నానా రచ్చ చేశాడు. ఏపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులంతా ప్రభుత్వ కార్యకలాపాలంటే `బ్రో` సినిమాని, పవన్‌ని విమర్శించడానికే ప్రయారిటీరి ఇచ్చారు. అంతగా రచ్చ చేసిందీ ఆయా సన్నివేశం.