Asianet News TeluguAsianet News Telugu

లావణ్య, వరుణ్ పెళ్లి గురించి ఇంట్రస్టింగ్ అప్డేట్: ఇటలీ లో డెస్టినేషన్ వెడ్డింగ్..అతిధులెవరో తెలుసా..?

హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా కోడలు కానున్న విషయం తెలిసిందే. 

First Published Aug 2, 2023, 5:14 PM IST | Last Updated Aug 2, 2023, 5:14 PM IST

హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా కోడలు కానున్న విషయం తెలిసిందే. హీరో వరుణ్ తేజ్  తో ఏడడుగులు వేయనున్నారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారు. జూన్ 9న హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. కుటుంబ  సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.