Asianet News TeluguAsianet News Telugu

18 పేజెస్ మూవీ పబ్లిక్ టాక్: అంచనాలతో సినిమాకి రావొద్దు...ఖచ్చితంగా థ్రిల్ ఫీలయ్యే వెళతారు...

`కార్తికేయ2`తో ఇండియా వైడ్‌గా సత్తాచాటారు హీరో నిఖిల్‌, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌.

First Published Dec 23, 2022, 1:17 PM IST | Last Updated Dec 23, 2022, 1:17 PM IST

`కార్తికేయ2`తో ఇండియా వైడ్‌గా సత్తాచాటారు హీరో నిఖిల్‌, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో వచ్చిన మరో మూవీ `18పేజెస్‌`. `కుమారి 21ఎఫ్‌` ఫేమ్‌ పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి సుకుమార్‌ కథ అందించడం విశేషం. అంతేకాదు సుకుమార్‌ రైటింగ్స్, జీఏ2 ఫిల్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సరికొత్త లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం నేడు శుక్రవారం (డిసెంబర్‌ 23)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనేది ప్రేక్షకుల మాటల్లోనే తెలుసుకుందాం. 

Video Top Stories