Asianet News TeluguAsianet News Telugu

video:మా ఎమ్మెల్యే బారినుండి కాపాడండి... వైసిపి కార్యకర్తల ఆవేదన

పుట్టపర్తి వైసిపి ఎమ్మెల్యే శ్రదర్ రెడ్డికి వ్యతిరేకంగా సోంతపార్టీ కార్యకర్తలే ధర్నాకు దిగారు.  ఎమ్మెల్యే బారినుండి కాపాడాలంటూ వారు వైసిపి అధినాయకత్వానికి వేడుకుంటున్నారు. 

అనంతపురం జిల్లా పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై సొంత పార్టీ కార్యకర్తలే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆగడాలు మరీ ఎక్కువయ్యాయని... సొంత పార్టీకి చెందిన కార్యకర్తల భూములనే కబ్జా చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మా ఎమ్మెల్యే బారి నుండి కాపాడాలంటూ బాధిత కార్యకర్తలు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

Video Top Stories