video news : అమ్మాయి పిలిచిందని వెడితే...నిలువుదోపిడే గతి...
తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడ గ్రామంలో ఓ ఫైనాన్స్ వ్యాపారిపై ఓ ముఠా దాడి చేసింది. మణికంఠరెడ్డి అనే ఫైనాన్స్ వ్యాపారితో పరిచయం పెంచుకున్న ఓ అమ్మాయి ఫైనాన్స్ కోసం సామర్లకోటకు రావాల్సిందిగా కోరింది. వెళ్లిన తరువాత మణికంఠరెడ్డిని ట్రాప్ చేసి అతని దగ్గరున్న బంగారం, డబ్బలు కొట్టేసి ప్రామిసరీ నోట్లమీద సంతకాలు చేయించుకున్నారు. ఈ మేరకు సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా, పోలీసులు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులైన జై ఆంధ్ర న్యూస్ చానల్ రిపోర్టర్ దుర్గారెడ్డి, రాకేష్ లు పరారీలో ఉన్నారు