RTC strike video : విధుల్లో చేరినవారిపై దాడి...బస్ డిపోలో ఉద్రిక్తత...

మహబూబ్‌నగర్ బస్ డిపోలో బుధవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. విధుల్లో చేరిన ముగ్గురు ఆర్టీసీ కార్మికుల ఫ్లెక్సీలను రోడ్డుపై ఊరేగించారు. విధుల్లో చేరిన ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లపై దాడికి దిగారు. వాజిద్, తాజీద్దున్ అనే డ్రైవర్లతో, పాటు, కోమల అనే కండక్టర్ విధుల్లో చేరారు.

First Published Nov 7, 2019, 7:15 PM IST | Last Updated Nov 7, 2019, 7:15 PM IST