Asianet News TeluguAsianet News Telugu

Drugs gang arrest video : విశాఖలో డ్రగ్స్ ముఠాపై టాస్క్ ఫోర్స్ దాడులు

విశాఖ టుటౌన్ పరిధిలో డాబాగార్డెన్స్ లో డ్రగ్స్ విక్రయాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందండంతో దాడులు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు బెంగళూరు, గోవాలకు గంజాయిని సరఫరా చేసి  అక్కడి నుంచి విశాఖకు డ్రగ్స్ దిగుమతి చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ నలుగురిలో  నరేంద్ర అలియాస్ విక్కీ గతంలో డ్రగ్స్ సరఫరా కేసులో 9 నెలలు రిమాండ్ లో ఉన్నాడు. నిందితుల్లో విక్కీ గర్ల్ ఫ్రెండ్ సీతా అలియాస్ సిరి కూడా ఉంది. ఈ నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు రెండవ పట్టణ పోలీసులకు అప్పగించారు.

Video Top Stories