video news : పేదల నోరు కొట్టి...అక్రమంగా తరలిస్తుంటే...
చిత్తూరు జిల్లా పలమనేరులో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టుకున్నారు. సూళ్లూరుపేట నుండి కర్ణాటక లోని బంగారు పేటకు అక్రమంగా తరలిస్తున్న 15 లక్షల విలువ చేసే 25 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్థున్న లారీ సీజ్ చేసి డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.