Asianet News TeluguAsianet News Telugu

Video News:ఆర్ధిక పరిస్ధితుల కారణంగానే విధుల్లోకి: కండక్టర్ బాలవిశ్వేశ్వర చారి

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటికీ 30 వ రోజుకీ చేరింది. అయితే నిన్న సీఎం కెసిఆర్ కార్మికులు అందరూ నవంబర్ 5లోగా తమ విధుల్లోకి చేరాలని.. లేదంటే ఆర్టీసీ ప్రైవేట్‌పరం చేస్తామని హెచ్చరించడంతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు విధుల్లోకి చేరుతున్నారు.

First Published Nov 3, 2019, 4:36 PM IST | Last Updated Nov 3, 2019, 5:01 PM IST

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటికీ 30 వ రోజుకీ చేరింది. అయితే నిన్న సీఎం కెసిఆర్ కార్మికులు అందరూ నవంబర్ 5లోగా తమ విధుల్లోకి చేరాలని.. లేదంటే ఆర్టీసీ ప్రైవేట్‌పరం చేస్తామని హెచ్చరించడంతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు విధుల్లోకి చేరుతున్నారు.

ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్టిసి డిపో లోకి ఆర్టీసీ కండక్టర్ బాల విశ్వేశ్వర చారి తాను విధుల్లోకి చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగొలేనందున విధుల్లోకి చేరుతున్నట్లు తెలిపారు.