ప్రాణాల మీదకు తెచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ : లారీ వచ్చే లోపు వెళ్ళిపోవొచ్చులే అనుకుని అదే లారీ కిందపడ్డ జంట
కూడలి వద్ద టర్న్ తీసుకునేప్పుడు లారీని ధాటి వెళ్లిపోవచ్చులే అనుకోని దాన్ని ధరలేక అదే లారీ కిందపడి తీవ్ర గ్యాలతో ఆసుపత్రిపాలయ్యారు.
కూడలి వద్ద టర్న్ తీసుకునేప్పుడు లారీని ధాటి వెళ్లిపోవచ్చులే అనుకోని దాన్ని ధరలేక అదే లారీ కిందపడి తీవ్ర గ్యాలతో ఆసుపత్రిపాలయ్యారు. దయచేసి ఎదురుగా ఎలాంటి వాహనాలు లేకపోయిన కూడలి వద్ద ఆగి ఇరువైపుల చూసి టర్న్ తీసుకోండి. గ్రామాలలో, కూడళ్ల వద్ద వేగంగా నడపకండి. పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి.