Asianet News TeluguAsianet News Telugu

కాత్యాయని అవతారంలో భ్రమరాంబా దేవి (వీడియో)


శ్రీశైలం మహక్షేత్రంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఆరవరోజు  శ్రీశైల భ్రమరాంబాదేవి కాత్యాయని అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు

శ్రీశైలం మహక్షేత్రంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఆరవరోజు  శ్రీశైల భ్రమరాంబాదేవి కాత్యాయని అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

అనంతరం  శ్రీశైలం పురవీధులలో  గ్రమోత్సవానికి ప్రత్యేక వాహనంలో స్వామి అమ్మవార్లు బయలుదేరారు. గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగుతుండగా ఉత్సవ మూర్తుల ముందు కళాకారుల డప్పు వాయిద్యాలు గొరవయ్యల నాట్యాలు లంబాడీల ఆటపాటలు కోలాటాలు చెక్క భజనలు గ్రమోత్సవానికి మరింత శోభ నిచ్చింది.

Video Top Stories