video:చంద్రబాబు వాహనంపై చెప్పులతో దాడి... మంత్రి అనిల్ ఏమన్నాడంటే
కర్నూల్: చంద్రబాబును 23 సీట్లకు పరిమితం చేసినా మార్పు రాలేదని... ఐదేళ్లలో అమరావతిలో ఎలాంటి అభివృద్ధి చేయకపోయినా పర్యటన పేరుతో హడావుడి చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. రాజధాని పేరుతో వేలకోట్ల దోపిడీ చేసినందుకు ప్రజలు చంద్రబాబుకు నల్ల జెండాలు, చెప్పులతో స్వాగతం పలికారని మంత్రి అన్నారు.