video news : కారెక్కి తిరిగితే లాంగ్ మార్చ్ అవుతుందా...
నెల్లూరు : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. లాంగ్ మార్చ్ అంటూ పవన్ కళ్యాణ్ కారెక్కి తిరిగారని ఎద్దేవా చేశారు. వైసిపి ప్రభుత్వ పాలన బాగుంది కాబట్టే పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లోకి వెళుతున్నాడన్నారు. 3680 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ ను విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదన్నారు అనిల్.