Asianet News TeluguAsianet News Telugu

video news : శ్రీశైలాన్ని కప్పేసిన మంచుదుప్పటి

కర్నూలు జిల్లాలో మంచుదుప్పటి కప్పేసింది. శ్రీశైలం వెళ్లే దారిలో పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కార్తీక సోమవారం కావడంతో శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మంచు కప్పేయడంతో దారి కనిపించక వాహానాలు ముందుకుపోలేదు. దీంతో వాహనదారులు తీవ్రఇబ్బందులు పడ్డారు.