Asianet News TeluguAsianet News Telugu

చెరువైన రోడ్లు..తెగిన రాకపోకలు

శుక్రవారం ఉదయం కర్నూలు జిల్లా బనగానపల్లెలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారి కోతకు గురైంది. మండల కేంద్రమైన పసుపుల గ్రామంలో ప్రధానరహదారిపై ఉణ్న కల్వర్టు తెగిపోయి బనగానపల్లెనుండి హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిని కలిపే ప్యాపిలికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జలదుర్గం, ప్యాపిలీ సమీపగ్రామాలలో ఉన్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మత్తులు చేయించాలని కోరుతున్నారు.

Video Top Stories