సారా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడులు

చిత్తూరు జిల్లా పుంగనూరులో  పోలీసు శాఖ, ఎక్సయిస్ శాఖ ఆధ్వర్యంలో సారా స్థావరాలపై దాడి చేశారు. పుంగనూరు మండలం జె.డీ తాండా,బోయకొండ అటవీ ప్రాంతంలో సారాయి ఊటలను ధ్వంసం చేశారు. 6 చోట్ల జరిపిన దాడుల్లో సుమారు 500లీ.ల బెల్లం ఊట, 50 లీ.ల సారాయని పోలీసులు గుర్తించారు.

First Published Nov 26, 2019, 5:33 PM IST | Last Updated Nov 26, 2019, 5:44 PM IST