Asianet News TeluguAsianet News Telugu

శ్రీభాగ్ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలి (వీడియో)

శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ రాయలసీమ అడ్వకేట్లు ఆందోళన చేపట్టారు. అమరావతిలో సీఎం జగన్ కాన్యాయ్ వెళ్తుండగా ఆందోళన చేస్తూ నినాదాలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే రాయలసీమలోనే హైకోర్టు ఉండాలన్నారు రాయలసీమ అడ్వకేట్ సంపత్. 

ప్రతిపక్షంలో ఉండగా సపోర్ట్ చేయడం.. అధికారంలోకి వెళ్లాక మా డిమాండును పక్కన పెట్టడం పార్టీలకు అలవాటైందన్నారు.