video news : తాసిల్దార్లను వణికిస్తున్న పెట్రోల్..అవుకులో మరో సంఘటన...
కర్నూలు జిల్లా, అవుకు తాసిల్దార్ కార్యాలయంలో గత నెలలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేములపాడు గ్రామానికి చెందిన ముక్కెర్ల సుబ్బలక్ష్మమ్మ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకోవడంతో పాటు తాసిల్దార్ సంజీవయ్య పై పోసి నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా అప్రమత్తమై సిబ్బంది అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.