Asianet News TeluguAsianet News Telugu

లంచాలు తీసుకునేందుకు కొత్త ఉపాయాలు (వీడియో)

కర్నూలు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నేరుగా కాకుండా డాక్యుమెంట్ రైటర్ల ద్వారా లంచం తీసుకుని వాటాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలపై స్పందించి సోదాలు చేపట్టారు. కర్నూలు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో కేవలం గంట సమయంలోనే 14 మంది డాక్యుమెంట్ రైటర్ల దగ్గర లెక్క తేలని నగదు ఉన్నట్లు గుర్తించి సీజ్ 
చేశారు. దీనిమీద ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కర్నూలు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం చెప్పారు.