Asianet News TeluguAsianet News Telugu

మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి ఉగాండాలో బ్యాంక్ అకౌంట్ (వీడియో)

కర్నూలు నగర శివార్లలోని స్థానిక పంచలింగాల వద్ద ఉన్న ఆర్టిఏ చెక్ పోస్ట్ లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఏ శివప్రసాద్ పై ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలు రావడంతో  ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

Video Top Stories