ఏడేండ్లపాటు బీసీసీఐ తనను 12వ ప్లేయర్ గానే వాడుకుందంటూ యువరాజ్ ఆవేదన
యువరాజ్ సింగ్ పేరు చెప్పగానే ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు బంతులను సిక్సర్లుగా మలిచిన 2007 టీ20 వరల్డ్‌కప్ ఇన్నింగ్స్ గుర్తుకు వస్తుంది
యువరాజ్ సింగ్ పేరు చెప్పగానే ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు బంతులను సిక్సర్లుగా మలిచిన 2007 టీ20 వరల్డ్‌కప్ ఇన్నింగ్స్ గుర్తుకు వస్తుంది చాలామందికి. అయిత యువీ తన క్రికెటింగ్ కెరీర్‌లో అంతకి మించిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.