అది అతని వ్యక్తిగత నిర్ణయం ... విరాట్ కెప్టెన్సీ ని వదులుకోవడం పై దాదా

సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్‌ కోల్పోయిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది.

First Published Jan 16, 2022, 10:34 AM IST | Last Updated Jan 16, 2022, 10:34 AM IST

సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్‌ కోల్పోయిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ, టెస్టుల నుంచి తప్పుకోవడంతో ఓ శకం ముగిసినట్టైంది...దీనిపై నిన్న గంగూలీని వివరణ కోరగా, తాను మాట్లాడబోనని, అది అతని వ్యక్తిగత నిర్ణయమని అన్నారు.