లార్డ్స్ టెస్టులో కింగ్ కోహ్లీ సూపర్ స్ట్రాటజీ... అందుకే లేటుగా ఇన్నింగ్స్ డిక్లేర్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా... 

First Published Aug 18, 2021, 11:11 AM IST | Last Updated Aug 18, 2021, 11:11 AM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా... ఆఖరి రోజు మొదటి సెషన్‌లో భారీ ఆధిక్యం దక్కించుకున్న తర్వాత రెండో సెషన్‌లో బ్యాటింగ్‌కి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం వెనక ఓ మాస్టర్ స్ట్రాటెజీ ఉందట...