విరాట్ కోహ్లీ ఫన్నీ డేటింగ్ ఎక్స్పీరియన్స్ : 5 నిమిషాల్లోనే అమ్మాయిని చూసి పరార్
భారత సారథి విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
భారత సారథి విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్‌లోనే కాకుండా కోహ్లీకి ప్రపంచమంతటా ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఉన్నారు. ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్లేయర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, చాలామంది బాలీవుడ్ భామలతో డేటింగ్ చేశాడు.