రోహిత్ ఔట్ విషయంలో కాంట్రవర్సీ... అంపైర్ కాల్ పై అభిమానుల ఫైర్

అంపైర్స్ కాల్... ఈ నిర్ణయం గురించి ఎన్నో రోజులుగా క్రికెట్ ప్రపంచంలో హాట్ డిస్కర్షన్ నడుస్తోంది. ఆస్ట్రేలియా టూర్‌ల అంపైర్స్ కాల్ నిర్ణయాలు, టీమిండియాకి వ్యతిరేకంగా రావడంతో దీన్ని తొలగించాలంటూ సచిన్ టెండూల్కర్ కూడా డిమాండ్ చేశాడు. ఇప్పుడు మరోసారి రోహిత్ శర్మ అవుట్ విషయంలో ఇచ్చిన నిర్ణయంపై పెద్ద చర్చ మొదలైంది...

First Published Aug 28, 2021, 1:19 PM IST | Last Updated Aug 28, 2021, 1:19 PM IST