అత్యధిక జీతాలు తీసుకుంటున్న టాప్ 10 క్రికెట్ కోచులు వీరే.., రవిశాస్త్రి నెంబర్ 1

జట్టు విజయాల్లో కెప్టెన్‌కి ఎంత భాగముంటుందో, కోచ్‌కి అంతకంటే ఎక్కువే క్రెడిట్ దక్కుతుంది. 

First Published Jun 8, 2021, 4:27 PM IST | Last Updated Jun 8, 2021, 4:27 PM IST

జట్టు విజయాల్లో కెప్టెన్‌కి ఎంత భాగముంటుందో, కోచ్‌కి అంతకంటే ఎక్కువే క్రెడిట్ దక్కుతుంది. అయితే భారత జట్టు విజయాల్లో హెడ్ కోచ్ రవిశాస్త్రికి దక్కుతున్న క్రెడిట్ తక్కువే అని చెప్పాలి. అయితే సక్సెస్‌లో భాగం ఇవ్వకపోయినా బీసీసీఐ నుంచి దండిగా డబ్బులు ముడుతున్నాయి కోచ్‌గారికి...  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న టాప్ 10 క్రికెట్ కోచ్‌లు వీరే...