Asianet News TeluguAsianet News Telugu

కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య గ్యాప్ అనే వివాదాలకు ఇక ఫుల్ స్టాప్

మొదటి వన్డేలో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా

మొదటి వన్డేలో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా, ఆ విజయాన్ని పార్టీతో ఎంజాయ్ చేసింది. భారత జట్టు సభ్యులందరూ పాల్గొన్న ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ప్రధానంగా హైలెట్ అవుతున్నది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ...