Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ ఓకే, కానీ పెళ్లి అంటే ఆలోచించాలి... విడాకుల పై ఓపెన్ అయిన శిఖర్ ధావన్

గత రెండున్నరేళ్లు శిఖర్ ధావన్‌కి ఏ మాత్రం కలిసి రాలేదు. ఐపీఎల్‌లో బాగా ఆడుతున్నా టీ20ల్లో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్, ఆ తర్వాత వన్డే ఫార్మాట్‌కి దూరమయ్యాడు. 

First Published Apr 6, 2023, 4:18 PM IST | Last Updated Apr 6, 2023, 4:18 PM IST

గత రెండున్నరేళ్లు శిఖర్ ధావన్‌కి ఏ మాత్రం కలిసి రాలేదు. ఐపీఎల్‌లో బాగా ఆడుతున్నా టీ20ల్లో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్, ఆ తర్వాత వన్డే ఫార్మాట్‌కి దూరమయ్యాడు. అంతేకాకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకుని వేరు పడ్డాడు గబ్బర్...