Asianet News TeluguAsianet News Telugu

నా జీవితంలో వాళ్లిద్దరే ముఖ్యమైన వ్యక్తులు : సచిన్ టెండుల్కర్

భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, భారత్ రత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ సెంటర్‌లో 'టెండూల్కర్ మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీని' ప్రారంభించారు. 

భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, భారత్ రత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ సెంటర్‌లో 'టెండూల్కర్ మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీని' ప్రారంభించారు. మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, "నా జీవితంలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు నా మొదటి కోచ్ అయిన నా సోదరుడు. రెండవ వ్యక్తి నా కోచ్ రమాకాంత్ అచ్రేకర్. నా జీవితంలో ముఖ్యమైన ఈ రోజు నేను నా కోచ్ ను బాగా మిస్సవుతున్నాను. అంటూ రమాకాంత్ ను గుర్తుచేసుకున్నాడు ఈ మాజీ క్రికెటర్.