Asianet News TeluguAsianet News Telugu

రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ: ఇద్దరిలో ఉత్తమ కెప్టెన్ ఎవరు..?

ఉత్తమ బ్యాట్స్‌మనే నాయకుడు కావాలనుకోవటం తెలివి తక్కువ చర్య అవుతుంది.

ఉత్తమ బ్యాట్స్‌మనే నాయకుడు కావాలనుకోవటం తెలివి తక్కువ చర్య అవుతుంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకుని, జట్టును గెలుపు దిశగా నడిపించే సమర్థుడు నాయకుడుగా ఉండాలి. అటువంటి సత్తా, సామర్థ్యాలు పుష్కలంగా ఉన్న రోహిత్‌ శర్మను భారత టీ20 కెప్టెన్‌ను చేయాలని విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. 2021 టీ20 ప్రపంచకప్‌కు ముందు, భారత క్రికెట్‌ నాయకత్వంలో మార్పు అనివార్యమా..?